ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్ | Thalliki Vandanam Payments Started

🎯 ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్. విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో రూ.13,000 తల్లి ఖాతాలోకి నేరుగా జమ అవుతుండగా, మిగతా రూ.2,000 పాఠశాల నిర్వహణకు ఉపయోగపడుతుంది.

50000 Free Benefit For Agricultural Land farmers
Agricultural land: రైతులకు శుభవార్త: ₹50,000 ఉచితంగా పొందండి – వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వ సబ్సిడీ పథకాలు!
image 4
ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్ 10

🟢 తల్లికి వందనం పథకం హైలైట్స్ & షెడ్యూల్

అంశంవివరాలు
పథకం పేరుతల్లికి వందనం
అధికార జీఓGO.26 & GO.27
లాంచింగ్ తేదిజూన్ 12, 2025
చెల్లింపు తేదిఈరోజే
మొత్తం ఆర్థిక సహాయంరూ.15,000 (రూ.13,000 తల్లికి + రూ.2,000 పాఠశాల నిర్వహణకు)
అర్హుల తుది జాబితా ప్రదర్శనజూన్ 30, 2025
జాబితా చూసే విధానంసచివాలయం నోటీసు బోర్డులో
2024-25 విద్యాసంవత్సరంచెల్లింపు ఉండదు
మొదలయ్యే విద్యా సంవత్సరం2025-26
image 5
ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్ 11

📚 ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద ఈరోజే రూ.15,000/- రూపాయల ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనుంది. ఇందులో రూ.13,000/- తల్లికి మరియు రూ.2,000/- పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.

PM Kisan Annadata Sukhibhava Payment Status Check
రైతులకు బంపర్ న్యూస్! రేపే పీఎం కిసాన్ & అన్నదాత సుఖీభవ నిధులు విడుదల – వెంటనే ఇలా చెక్ చేసుకోండి! | PM Kisan Annadata Sukhibhava

ఈ పథకాన్ని GO.26 & GO.27 ప్రకారం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా, విద్యార్థులు 1 నుండి 12 తరగతులు వరకు Govt, Private Aided & Unaided పాఠశాలల్లో చదువుతున్న BPL కుటుంబాలకు చెందిన వారే అర్హులు.

Thalliki Vandanam RTE Payments Hold Updates
RTE Payments: RTE వ 1తరగతి లో చేరిన పిల్లల తల్లికి వందనము డబ్బులు విడుదల కాలేదు…ఇలా చెయ్యండి వెంటనే వస్తాయి..
ఇవి కూడా చదవండి
Thalliki Vandanam Payments Started AP Govt Mobile Apps
Thalliki Vandanam Payments Started Quick Links (govt web sites)
Thalliki Vandanam Payments Started Telugu News Paper Links

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Leave a Comment

WhatsApp Join WhatsApp