బధిరులకు ఉచిత టచ్ ఫోన్లు – దరఖాస్తు వివరాలు | Free Touch Phones 2025 Apply Now
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి బధిరులకు శుభవార్త. మూగ, చెవిటి వారికోసం బధిరులకు ఉచిత టచ్ ఫోన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వి. కామరాజు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
అర్హతలు
✔️ వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి
✔️ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత తప్పనిసరి
✔️ 40% పైగా వైకల్యం ధ్రువీకరణ ఉండాలి
✔️ కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి
✔️ సైగల భాషలో నైపుణ్యం కలిగి ఉండాలి
అవసరమైన పత్రాలు
ఆధార్ కార్డు, 10వ తరగతి & ఇంటర్ సర్టిఫికేట్లు, ఆదాయ ధ్రువీకరణ, తెల్ల రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, కుల ధ్రువీకరణ, సైగల భాష సర్టిఫికేట్ తప్పనిసరి.
👉 దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్‌లో ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.సాంకేతిక సహకారం అందించడానికి ఉపయోగపడుతుంది.
👉 ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి, మీ హక్కు పొందండి.
AIIMS Jobs 2025: 3501+ నాన్-ఫ్యాకల్టీ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి!
✅ Tags
బధిరులకు ఉచిత ఫోన్లు, వికలాంగులకు పథకాలు, AP Government Schemes, Free Phones for Deaf 2025, బధిరులకు ప్రభుత్వ సహాయం