ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
ఇప్పుడే జాయిన్ అవ్వండి
Telegram Group
ఇప్పుడే జాయిన్ అవ్వండి
ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్ | Thalliki Vandanam Payments Started
🎯 ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్. విద్యార్థుల చదువును ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇందులో రూ.13,000 తల్లి ఖాతాలోకి నేరుగా జమ అవుతుండగా, మిగతా రూ.2,000 పాఠశాల నిర్వహణకు ఉపయోగపడుతుంది.

🟢 తల్లికి వందనం పథకం హైలైట్స్ & షెడ్యూల్
అంశం | వివరాలు |
---|---|
పథకం పేరు | తల్లికి వందనం |
అధికార జీఓ | GO.26 & GO.27 |
లాంచింగ్ తేది | జూన్ 12, 2025 |
చెల్లింపు తేది | ఈరోజే |
మొత్తం ఆర్థిక సహాయం | రూ.15,000 (రూ.13,000 తల్లికి + రూ.2,000 పాఠశాల నిర్వహణకు) |
అర్హుల తుది జాబితా ప్రదర్శన | జూన్ 30, 2025 |
జాబితా చూసే విధానం | సచివాలయం నోటీసు బోర్డులో |
2024-25 విద్యాసంవత్సరం | చెల్లింపు ఉండదు |
మొదలయ్యే విద్యా సంవత్సరం | 2025-26 |

📚 ఈరోజే తల్లికి వందనం రూ.13,000 డబ్బులు జమ!..ఇదిగో పేమెంట్ ప్రూఫ్
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం క్రింద ఈరోజే రూ.15,000/- రూపాయల ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనుంది. ఇందులో రూ.13,000/- తల్లికి మరియు రూ.2,000/- పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు.
ఈ పథకాన్ని GO.26 & GO.27 ప్రకారం అమలు చేస్తున్నారు. ముఖ్యంగా, విద్యార్థులు 1 నుండి 12 తరగతులు వరకు Govt, Private Aided & Unaided పాఠశాలల్లో చదువుతున్న BPL కుటుంబాలకు చెందిన వారే అర్హులు.
ఇవి కూడా చదవండి |
---|
![]() |
![]() |
![]() |
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group
ఇప్పుడే జాయిన్ అవ్వండి
Telegram Group
ఇప్పుడే జాయిన్ అవ్వండి